Nov 19,2019 10:56AM హైదరాబాద్: కామారెడ్డిలోని గంజ్గేట్ సమీపంలో హమాలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని కొందరు దుండగులు తొఫీద్(28) అనే యువకుడిని తలపై బండరాయితో కొట్టి చంపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి