Nov 21,2019 09:33AM
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-సి47 ప్రయోగాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నెల 25న పీఎస్ఎల్వీ-సి47 ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉన్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపం కారణంగా ఇస్రో ప్రయోగాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది.