Nov 21,2019 10:03AM
రంగారెడ్డి: డెంగ్యూతో పదో తరగతి విద్యార్థి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేపింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని భొడంపాడ్ గ్రామనికి చెందిన పషియొద్దిన్(15) అనే విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు. ప్రస్తుతం షఫియుద్దీన్ ప్రస్తుతం మన్మర్రి పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు.