హైదరాబాద్: భారత గణతంత్ర వేడుకలకు ప్రతి ఏడాది విదేశీ అతిథులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 71వ గణతంత్ర వేడుకలకు ఈసారి బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెసియాస్ బోల్సోనారో హాజరుకానున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు బ్రెజిల్ నేతలు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి.
Mon Jan 19, 2015 06:51 pm