Manavi | NavaTelangana Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

ముఖాముఖి

ధైర్యానికి ప్రతీక దెబాశ్రీ

Mon 20 Feb 05:07:08.407456 2017

కండ్ల ముందే పిల్లల్ని కొట్టారు. ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చేశారు. అడ్డొచ్చిన భర్తను, తండ్రిని కాళ్ళతో తన్నారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి... ఎందుకు ఆమెను ఇంతగా హింసించారు...

fhm-snake

ఆరోగ్యం

మహిళల్లోనే ఎక్కువ...

Mon 20 Feb 05:07:14.232701 2017

ఆడ, మగ... ఈ ఇద్దరిలో జ్ఞాపకశక్తి ఎక్కువ అని అడిగితే చెప్పడం కష్టం. ప్రకృతి ఇద్దరికీ సమానంగానే జ్ఞాపకశక్తిని అందించింది. కాకపోతే స్త్రీలకు ఉండే ప్రత్యేక బాధ్యతలని బట్టి, వారిలో జ్ఞాపకశక్తి అధికమేమో అన్న అనుమానం శాస్త్రవేత్తలని నిరంతరం పీడిస్తూనే ఉంది. అది నిజమో కాదో ఓ పరిశోధనతో తేలిపోయింది.

fhm-snake

ఆరోగ్యం

ఎక్కువ కూర్చుంటే ప్రమాదం

Mon 20 Feb 05:07:23.53765 2017

కొంత మందిని చూడండి. ఎంత పెద్దవారైనా కూడా వయసు మీద పడినట్లే అనిపించరు. మరికొందరేమో కుర్రతనంలోనే నడివయసు మీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి స్థితికి కారణం తెలిసిపోయిందంటున్నారు పరిశోధకులు.

fhm-snake

ఆరోగ్యం

ట్యాబ్‌లెట్స్‌కు బదులుగా... !

Mon 20 Feb 05:07:32.840949 2017

చాలామంది మహిళలు పనుల ఒత్తిడిలో ఏదో ఒకటి తినేసి సరిపెట్టేసుకుంటారు తప్ప... శరీరానికి అవసరమైన పోషకాల గురించి పెద్దగా ఆలోచించరు. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల వ్యాధుల బారిన పడటం తప్పనిసరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు ఆస్టియోపొరోసిస్‌, రక్తహీన

fhm-snake

ఉద్యోగి

మొదటి సారైతే...

Mon 20 Feb 05:07:54.345944 2017

కొత్తగా జాబ్‌లో చేరిన ఉద్యోగులు మొదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వల్ల ఆ బెరుకును అధిగమించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.

fhm-snake

అందం

ఆల్టర్‌నేట్‌ కర్టెన్స్‌...

Mon 20 Feb 05:07:43.387955 2017

ఇంటికి అందాన్నిచ్చే ప్రతి వస్తువును ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాం... అలాంటి అందాలు అందరికీ కనిపించాలంటే ఆల్టర్‌నేట్‌ డోర్‌ కర్టెయిన్స్‌ను ఇంటి తలుపులకు, కిటికీలకు పెడితే ఇళ్లు అద్భుతంగా కనిపిస్తుంది.

fhm-snake

ముఖాముఖి

'కుచ్‌ లానా హై సర్‌' అంటారు...

Sun 19 Feb 05:34:21.809195 2017

'అలా మొదలైంది' సినిమా చూసినవాళ్లెవ్వరూ... అందులో టామ్‌బారు పాత్ర పోషించిన స్నిగ్ధను మరిచిపోలేరు. ఆమెనుచూసి హీరో నాని 'తమ్ముడు లేడీసా?!' అని ఇచ్చే ఓ ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌ని మరిచిపోలేరు. అలా మొదలైన ఆమె సినిమా ప్రయాణం.. నవ్వులతో సాగిపోతున్నది. వెండితెర మీద తనదైన ముద్ర వేసింది. త్వరలో 'కిట్టు ఉన్నాడు జాగ

fhm-snake

ఫ్యాషన్‌

చాటింగ్‌ చేసే ముందు

Sun 19 Feb 05:35:46.004087 2017

ఇంటర్‌నెట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సామాజిక సైట్లూ, నిత్యం వాడే ఈమెయిళ్లతో ఈతరం అమ్మాయిలకు ఇంట్లోనే కావాల్సినంత కాలక్షేపం, సమాచారం అందుతుంది. ఇలాంటి సైట్లలో సభ్యత్వం, తరచూ ఆన్‌ లైన్‌ స్నేహితులతో చాటింగ్‌ చేయడం మంచిదే. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందుల్లో పడాల్సి

fhm-snake

ఫ్యాషన్‌

ఈ బొమ్మలను తినొచ్చు...

Sun 19 Feb 05:36:17.052075 2017

కొన్ని రకాల కూరగాయలను, పండ్లను చూస్తే చాలు పసందుగా, కడుపు నిండినంత ఆనందం కల్గుతుంది. అలాంటి పండ్లతో, కూరగాయలతో బొమ్మలను తయారు చేస్తే చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. పిల్లలు వెంటనే వాటికి ఆకర్షితులుకాక తప్పదు ! అలాంటి బొమ్మల తయారీ ఈ వారం మీ కోసం...!

fhm-snake

ఐద్వా అదాలత్‌

భార్య విలువ తెలిసొచ్చింది

Sat 18 Feb 04:50:45.826481 2017

నాలుగు ఇండ్లల్లో పనులు చేసుకుంటేగానీ బతుకు గడవదు. భర్త ఉన్నా ఎందుకూ కొరగాడు. ఇంటికి సరిగా రాడు. వచ్చినప్పుడు ఫుల్లుగా తాగొచ్చి పని చేసేచోట గొడవ చేస్తాడు. దాంతో ఇంటి యజమానులు ఆ ఇల్లు ఖాళీ చేయిస్తారు. మళ్ళీ మరో ఇల్లు వెదుక్కోవాలి. ఇది గత పదిహేడేండ్ల

fhm-snake

సామాజిక సేవ

ఉత్తరాఖండ్‌ ఎన్నికల బరిలో ఆమె

Sat 18 Feb 04:51:31.306016 2017

ట్రాన్స్‌ జెండర్స్‌ని... అందరూ అసహ్యించుకుంటారు. ఇంకొందరు చిత్ర హింసలకు గురి చేస్తారు. ఎక్కడికి వెళ్లినా వారికి చదువు చెప్పరు. పనివ్వరు. కానీ వాళ్లూ మనుషులేనని, అసహ్యంగా చూడకూడదని,వారికీ కొన్ని హక్కులు ఉంటాయని చెబుతూ అలాంటి వారి అభివృద్ధి కోసం కృషి

fhm-snake

అందం

మృదువైన జుట్టు కోసం...

Sat 18 Feb 04:51:38.330862 2017

చాలా మంది అమ్మాయిలు షాంపూను ఎలా పడితే అలా ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవటం, పొడిబారటం, రంగు మారటం, చుండ్రు సమస్య వేధిస్తాయి. అలాగే తలకు షాంపూను పెట్టుకునే ముందు కొన్ని సూచనలు పాటిస్తే ఇలాంటి సమస్యలు దూరం

fhm-snake

ఆరోగ్యం

తక్షణ ఉపశమనం...

Sat 18 Feb 04:51:45.829631 2017

పొడి దగ్గు, జలుబు వల్ల గొంతులో మంట, అలసట, నిరసం వంటివి సహజం. ఇలా ఇబ్బందిపడుతున్న సమయంలో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. జలుబు, దగ్గుకు టానిక్‌ తాగటంతో

fhm-snake

చిన్నారులు

చికాకు పడాల్సిన అవసరం లేదు...

Sat 18 Feb 04:51:59.734844 2017

పిల్లలు కాస్త పదోతరగతికి వస్తే చాలు తల్లిదండ్రులు మంచి గ్రేడ్‌, ర్యాంక్‌, మార్క్‌లు సాధించాలని పిల్లలపై ఒత్తిడి పెంచుతారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను కోల్పోవటంతో

Popular