Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

ఐద్వా అదాలత్‌

ఎందుకో అంత భయం..!

Sat 10 Nov 03:44:56.983873 2018

కుమార్‌ తండ్రి రైస్‌ మిల్లులో పని చేసేవాడు. వచ్చిన ఆదాయంతో భార్య, ఇద్దరు కొడుకులతో సంతోషంగా గడిపేవాడు. ఊళ్ళో ఒకే సారి నాలుగు రైస్‌ మిల్లులు మూతబడ్డాయి. అది తప్ప

fhm-snake

ఐద్వా అదాలత్‌

మాటల్తో వినే రకం కాదు

Sat 03 Nov 00:03:03.717087 2018

శేఖర్‌, సరిత భార్యాభర్తలు. వీరికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. అతను ఓ చిన్న కంపెనీలో పని చేస్తుంటాడు. సరితను, పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సుగుణ, శేఖర్‌ కాలేజీ స్నేహితులూ. అప్పట్లో పెండ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు వీరి పెండ్లికి

fhm-snake

ఐద్వా అదాలత్‌

ఎవరో ఏమో అనుకుంటారని...

Sat 13 Oct 06:33:32.510241 2018

డిగ్రీ పూర్తి చేయకముందే కావ్యకు ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు సతీష్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మంచి జీతం. అమ్మాయి సుఖంగా ఉంటుందని ఈ సంబంధాన్నే ఖాయం చేశారు. సతీష్‌ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కావడంతో చాలా స్టైల్‌గా ఉంటాడు. పెండ్లికి ముందు ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే అవకాశం దొరకలేదు.

Popular

Manavi

fhm-snake

ఐద్వా అదాలత్‌

చావు పరిష్కారం కాదు

Sat 15 Sep 04:03:03.433488 2018

స్వప్న ఆ ఇంటికి పెద్ద కూతురు. ఈమె తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి ఇల్లు పట్టించుకోడు. ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. లోక జ్ఞానం తెలియని తల్లి. భర్త ఎంత హింసించినా నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడదు. ప్రస్తుతం స్వప్న ఆ ఇంటికి దిక్కు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోష

fhm-snake

ఐద్వా అదాలత్‌

మారతాడనుకుంటే...

Sat 08 Sep 06:01:53.166285 2018

భర్త గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు. కౌలు డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం. అయినా పైసా పైసా జాగ్రత్త చేస్తూ పిల్లల్ని పెంచుకుంది. పెద్ద కూతురు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. రెండో అమ్మాయి ఇంటర్‌ చదువుతోంది. హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి కుమార్‌ ప్రవేశించాడు. అప్పటి నుండి అన్న

fhm-snake

ఐద్వా అదాలత్‌

మొండితనం వీడింది

Sat 01 Sep 03:40:15.398844 2018

ఇంట్లో పెండ్లి హడావుడి. వచ్చే వాళ్ళు, పోయేవాళ్ళు, పెండ్లి కూతురిని ముస్తాబు చేసేవాళ్ళతో కళకళలాడుతున్నది. ఆడవాళ్ళందరూ భారీ నగలతో, ఖరీదైన చీరలతో కుటుంబాతో కలసి కార్లల్లో పెండ్లికి వస్తున్నారు. లహరి కూడా ఒంటినిండా నగలతో మెరిసిపోతున్నది. పెండ్లి కూతురికంటే అందరూ ఈమె నగల గురించే మాట్లాడుకుంటున్నారు. నలుగ

fhm-snake

ఐద్వా అదాలత్‌

తెలియక చేసిన తప్పు

Sat 25 Aug 03:17:48.278058 2018

రెండు బలమైన చేతులు తన వైపే వస్తున్నాయి. వద్దు వద్దంటూ కాళ్ళు పట్టుకున్నా కనికరించడం లేదు. ఆ నిశి రాత్రిలో తనని కాపాడే వాళ్ళ కోసం ఆ కండ్లు వెదుకుతున్నాయి. ఎవరున్నారు? ఎవ్వరూ లేరు... కాపాడే వాళ్ళు కనుచూపుమేర కనిపించడం లేదు. శరీరంలోని బలం మొత్తం కాళ్ళల్లోకి చేర్చుకుంది. ఓపిక లేకపోయిన పరిగెత్తుతూనే ఉంది

fhm-snake

ఐద్వా అదాలత్‌

అతనిలో మార్పే పరిష్కారం

Sat 18 Aug 04:18:38.405697 2018

మల్లేష్‌, భాగ్యని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. తర్వాత పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తన భాగ్య భరించలేక పోయింది. ప్రశ్నిస్తే కొడతాడు. పైగా ఆమె జీతం మొత్తం తీసుకొని జల్సా చేస్తుంటాడు. అత్తా, మామ, భర్త చుట్టూ ఉన్నా ఆప్యాయంగా పలకరించే వారు లేక

fhm-snake

ఐద్వా అదాలత్‌

ఘడియకో మాట మానుకో

Sat 11 Aug 03:09:11.265499 2018

దివ్య సిటీలో పుట్టి పెరిగింది. ఎమ్మే పూర్తి చేసి ఓ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నది. ఉద్యోగం చేస్తున్న కూతురికి పెండ్లి చేయాలనుకున్నారు తల్లిదండ్రులు. ఓ సంబంధం చూశారు. అబ్బాయిది పల్లెటూరు. అయితే అతను మాత్రం సిటీలోనే జాబ్‌ చేస్తున్నాడు. పేరు సృజన్‌. పెండ్లి తర్వాత అమ్మాయి పల్లెటూరికి వెళ్ళా

fhm-snake

ఐద్వా అదాలత్‌

అతి ప్రేమతో...

Sat 04 Aug 05:14:59.609699 2018

ఈ మధ్యనే తులసి అక్క చనిపోయింది. భార్యా భర్తల మధ్య జరిగిన గొడవల్లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తులసి దిగులుగా, ముభావంగా ఉండేది. పెండ్లంటే విరక్తి. తన పరిస్థితి కూడా అక్కలాగే అవుతుందని భయం. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా వద్దనేది. ఇంట్లో వాళ్ళు ఎంతో నచ్చజెప్పడంతో పెండ్లికి ఒప్పుకుంది.

fhm-snake

ఐద్వా అదాలత్‌

కొత్త జీవితం

Sat 28 Jul 04:14:42.348591 2018

ప్రసన్న ఇంటర్‌ పూర్తి చేసింది. ఆమెను బాగా చదివించాలని తల్లిదండ్రుల కోరిక. అయితే ప్రసన్నకు చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. అందుకే పెండ్లి చేయాలనుకున్నారు. ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు ప్రవీణ్‌. అతనూ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఇద్దరికీ జోడి

fhm-snake

ఐద్వా అదాలత్‌

భార్యంటే పనిమనిషా..?

Sat 21 Jul 06:55:52.28055 2018

పుష్పకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త ఉద్యోగం చేస్తాడు. కానీ ఇంటిని మాత్రం పట్టించుకోడు. భార్యా, పిల్లల్ని వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఇంటర్‌ చదివిన పుష్ప చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంది. పెద్ద కూతురు సాధన పదో తరగతి పూర్తి చేసింది. పుష్ప తప్ప ఇంట్లో పిల్లల గురించి పట్టించుకునే వారు

fhm-snake

ఐద్వా అదాలత్‌

అతనికి శిక్ష పడాల్సిందే

Sat 14 Jul 03:23:28.344764 2018

సరోజకు ఓ కొడుకు, ఓ కూతురు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచింది. కూతురు కావ్యకు పద్దెనిమిదేండ్లు వచ్చాయి. ఎలాగైన కూతురి పెండ్లి చేసి ఓ దారి చూపిస్తే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంది. బంధువుల ద్వారా ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి కిరాణ షాపు, సొంత ఇల్లు ఉన్నాయి. దాంతో పిల్ల హాయిగా బతుక

Popular