Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

చిన్నారులు

ఏడిస్తే మరింత ఏడిపిస్తారు

Wed 19 Sep 03:54:45.596167 2018

వెక్కిరించడం, హేళన చెయ్యటం, బెదిరించడటం ఒక రకంగా చెప్పాలంటే టీజింగ్‌ అనుకోండి. ఈ టీజింగ్‌కి గురి అవుతున్న పిల్లలు మానసికంగా కుంగిపోతారు. రకరకాల ఆలోచనలతో వారి మనసు ఆందోళన చెందుతుంది. అయితే ఘర్షణలు, అభిప్రాయ భేదాలు అన్ని చోట్లా ఉండేవే. అలాంటి వాటి నుంచి పిల్లలు త్వరగా బయట పడేలా తల్లిదండ్రులు ప్రయత్నిం

fhm-snake

చిన్నారులు

డబ్బా పాలు వద్దంటున్నారా..?

Thu 13 Sep 04:18:33.59691 2018

చంటిపిల్లలకు మొదటి ఆరునెలల వరకు తల్లిపాలనే పట్టాలని వైద్యులు మరీ మరీ చెబుతుంటారు. అయితే అనేక కారణాల వల్ల కొందరికి బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అసాధ్యంగా మారవచ్చు. తల్లి అనారోగ్య సమస్యలు, పాపాయికి సంబంధించిన అనారోగ్య సమస్యల వంటివి బాటిల్‌

fhm-snake

చిన్నారులు

ఆసక్తి పెరిగేలా...

Wed 12 Sep 03:36:53.72928 2018

సాధారణంగా ఇంటి పని అంటే అది కేలవం అమ్మ చేసే పని అనుకుంటారు. చాలా మంది తల్లులు కూడా పిల్లలకు ఇంటి పనులు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక అబ్బాయికైతే అసలే చెప్పరు. ఎంత కష్టమైనా అన్నీ తామే చేసుకుంటారు. అయితే పిల్లలకు ఇంటి పనుల్లో

Popular

Manavi

fhm-snake

చిన్నారులు

వయసుతో వచ్చే మార్పులు...

Sat 01 Sep 03:42:00.662654 2018

నెలసరి మొదలవుతుందంటే చాలు.. తీవ్రమైన తలనొప్పి, వికారం, అలసట, కోపం.. వంటి సమస్యలు కొందరిలో కనిపిస్తాయి. చాలామంది ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటారు కానీ... అవి ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) లక్షణాలు, వయసుతో పాటు వచ్చే మార్పులు

fhm-snake

చిన్నారులు

స్నేహితులుగా మారండి

Wed 22 Aug 02:54:44.47214 2018

పసితనంలో పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు చెప్పుకుంటారు. కానీ ఒక వయసు వచ్చే సరికి కొన్ని విషయాలు దాచిపెడుతుంటారు. మరికొన్ని భయపడి చెప్పకుండా దాటేస్తుంటారు. ఆ విషయాలను తమ స్నేహితులతో పంచుకుంటారు. అయితే నేస్తాలతో పంచుకునే విషయాలు

fhm-snake

చిన్నారులు

మీరు ఆచరిస్తూ...

Fri 17 Aug 03:55:23.897075 2018

ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. అందులోనూ చిన్న పిల్లలకు మరీ ముఖ్యం. ఎందుకంటే చిన్నతనంలో మనం వారికి నేర్పినవే వయసు పెరిగే కొద్దీ అలవాటుగా మారతాయి. అందుకే చిన్నతనం నుంచే పిల్లలకు విలువలతో పాటు డబ్బుకు సంబంధించిన అలవాట్లను కూడా నేర్పాలి. వారికి అర్థమయ్యేల చెప్పడం కాస్త కష్టమే

fhm-snake

చిన్నారులు

మనోవికాసానికి ..

Wed 15 Aug 04:00:16.858813 2018

పిల్లలకు మనం ఎన్నో బొమ్మలు కొనిస్తాం. వారికి ఊహ తెలిసిన నాటి నుంచి వారు ఇష్టపడేది బొమ్మలనే. మరి ఏ వయసు వారికి ఎలాంటి బొమ్మలు కానుకగా ఇస్తే బాగుంటుందో తెలుసా! పిల్లలకు ఇచ్చే బహుమతులు వారికి నచ్చేలా.. వారు మెచ్చేలానే కాదు.. వారి మనోవికాసానికి ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే బొమ్మల ద్వారానే వారు ఎన్నో కొత్త

fhm-snake

చిన్నారులు

రోజుకో వెరైటీ..!

Tue 14 Aug 07:39:28.072908 2018

పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే అమ్మ మొదటగా చూసేది లంచ్‌బాక్స్‌. పెట్టింది పెట్టినట్టే ఉంటే.. కోపం వస్తుంది అమ్మకు. లంచ్‌ ఎందుకు చేయలేదని తిట్లుతిడుతుంది. ఇదే సీన్‌ తరచూ రిపీట్‌ అవుతుందంటే పిల్లలకు ఎలాంటి ఆహారం కావాలో గుర్తించడం లేదని తెలుసుకోవాలి. వాళ్లు

fhm-snake

చిన్నారులు

వర్షం పడుతుంటే...

Wed 08 Aug 03:13:25.170246 2018

వానాకాలం అనగానే వేడి వేడి పకోడీలు, బజ్జీలు గుర్తొస్తాయి మనకు. అవి రుచిగానే ఉంటాయి. కానీ ఇచ్చే ఫలితాలే రుచించవు. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలో జీర్ణక్రియ మందగిస్తుంది. వాతావరణంలో ఉన్న తేమ అనేక రకాల వ్యాథులకు కారణమవుతుంది. ఇన్ని గందరగోళాల మధ్యలో అసలు ఈ వానాకాలంలో చేయాల్సిందేమిటి?

fhm-snake

చిన్నారులు

మరీ బొద్దుగా ఉంటే..!

Mon 06 Aug 05:05:54.287611 2018

అమెరికా, చైనా తర్వాత స్థూలకాయులు అత్యధికంగా ఉన్నది భారతదేశంలోనే. ఈ నిజం 'గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ ఇంప్రూవ్డ్‌ న్యూట్రిషన్‌' వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఇదే సర్వేలో బాలబాలికల్లో కూడా స్థూలకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోందనే మరో విషయం కూడా బయటపడింది. పలు ప్రమాదకర వ్యాధులకు దారి తీసే ఈ సమస్య భయంకరంగా వ్యాప

fhm-snake

చిన్నారులు

హైపరాక్టివ్‌ పిల్లలకు..!

Tue 24 Jul 03:29:59.100423 2018

పిల్లలు చాలా కోపంగా ఉన్నారా? గట్టిగా కేకలు వేస్తున్నారా? అల్లరి ఎక్కువగా చేస్తున్నారా.. ఎంత చెప్పినా వినడం లేదా.. అయితే వీరిని హైపరాక్టివ్‌ పిల్లలుగా చెప్పుకోవచ్చు. ఈ సమస్య ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్నుంచి బయటపడానికి ఒక కొత్తరకం వెస్ట్‌ (లోదుస్తుల్లా వేసుకునే బనియన్‌లాంటిది)

fhm-snake

చిన్నారులు

నిద్రలో కలవరిస్తున్నారా..!

Mon 23 Jul 03:15:47.30097 2018

కొందరు చిన్నారులు ఉన్నట్టుండి నిద్రలో కలవరిస్తుంటారు. కొందరయితే పెద్దగా అరుస్తారు. లేదా ఒక్కసారిగా నిద్రలేచి భయపడి దిక్కులు చూస్తుంటారు. పిల్లల్లో ఇలాంటి పరిస్థితి కనిపించినప్పుడు ఏం చేయాలి, ఎలా స్పందించాలంటే..

fhm-snake

చిన్నారులు

మన అమ్మకే ఒత్తిడి

Thu 19 Jul 06:31:25.661849 2018

మొదటిసారి పిల్లలను పెంచేటప్పుడు తల్లులు ఒత్తిడికి గురవుతున్నారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం 80 శాతం మంది తల్లులు ఈ ఒత్తిడిని ఫేస్‌ చేస్తున్నారు. ఆఫీస్‌ పని చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లలను పెంచడం అనేది అంత తేలికైన బాధ్యత కాదు. ముఖ్యంగా భారతీయ తల్లులు ఏది ఎలా ఉన్నా.. మ

Popular