
చేనేత గాజులు...
చేనేత గాజులు... ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కాలేజీ అమ్మాయిలు వీటిని ఎక్కువగా ధరిస్తున్నారు. ఒక్క గాజు వేసుకున్నా చేయి నిండుగా కనిపిస్తుంది. ఇంట్లో జరిగే పెండ్లిళ్లకు, శుభకార్యాలకు చేతి నిండా గాజులు వేసుకుంటే ఎంతో చక్కగా, పొందికగా కనిపిస్తారు. ఇక గాజులు చేసే చప్పుడు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇంత అద్భుతమైన గాజులను ఇంట్లోనే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు. అలాంటి అందమైన చేనేత గాజులు మీ కోసం.. ఓ సారి ప్రయత్నించి చూడండి...!