Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

ఆరోగ్యం

మహిళలకు ప్రాణాంతకం.. !

Thu 24 Jan 01:11:48.532207 2019

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల్లో పురుషుల కంటే మహిళలు చాలా త్వరగా మరణిస్తారని నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే వీరిలో ఎనిమిది రకాల వ్యాధులు చాలా త్వరగా మరణానికి కారణం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు.

fhm-snake

ఆరోగ్యం

ఆందోళన తగ్గాలంటే...

Thu 24 Jan 01:12:00.522486 2019

ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిలబడాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకుని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకు వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలికి తీసుకునే ప్రతి శ్వాసతోను మనసు తేలిక పడుతున్నట్లు భావించాలి.

fhm-snake

ఆరోగ్యం

పదే పదే.. తిట్టకండి!

Thu 24 Jan 01:12:12.577508 2019

స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... ఎవరయినా గానీ కౌమారదశలో ఉన్న పిల్లల్ని పదే పదే తిట్టడం, అవమానించడం, హేళన చేయడం చేస్తే వాళ్లు భవిష్యత్తులో అనేక మానసిక సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌కి చెందిన

Popular

Manavi

fhm-snake

ఆరోగ్యం

పాదాల పగుళ్లకు బంతి

Mon 21 Jan 04:02:09.460842 2019

బంతి పువ్వు చర్మ సమస్యలకు, నొప్పులకు మంచి మందని ఆయుర్వేదం, హోమియోపతి వైద్యాలు సూచిస్తున్నాయి. - కడుపునొప్పిని బంతి రేకుల కషాయం తగ్గిస్తుది. - దురదలు, దద్దుర్లు వంటి చర్మవ్యాధులకు పైపూతగా పనిచేస్తుంది.

fhm-snake

ఆరోగ్యం

చలిలో చర్మ సంరక్షణ

Mon 21 Jan 04:03:04.606585 2019

గాల్లో తేమ తగ్గిపోయి ఆ ప్రభావం శరీర నిర్మాణంపై చూపుతుంది. చర్మంపై సహజ నూనెల స్రావం తగ్గడం, ఉన్న నూనెలు ఆవిరైపోవడం, సబ్బులు, పెర్‌ఫ్యూమ్‌ల వాడకం ... ఇలా రకరకాల కారణాల వల్ల చలికాలం చర్మం దురదపెడుతుంది. ఈ సమస్యల నివారణకు...

fhm-snake

ఆరోగ్యం

జీర్ణసమస్యలు తగ్గాలన్నా..

Mon 21 Jan 04:03:18.179519 2019

శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ జరిగితేనే ఆరోగ్యం గా ఉంటాం. జీర్ణసమస్యలు తగ్గాలన్నా కొన్ని రకాల ఆసనాలు వేయాలి. ఇందులో బాగా ఉపయోగపడే ఆసనం శలభాసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.

fhm-snake

ఆరోగ్యం

చిటికెడు పసుపు..!

Sun 20 Jan 03:55:13.467967 2019

ఆహారంలో భాగంగా రోజూ వంటల్లో వాడే పసుపు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఎన్ని వ్యాధుల్ని నిరోధిస్తుందో మనకు తెలియంది కాదు. అయితే పసుపులోని కుర్‌క్యుమిన్‌ ఓ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌ అనీ ఇది ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేయడం ద్వారా

fhm-snake

ఆరోగ్యం

కొత్త నూనెలు...

Sat 19 Jan 02:16:19.295981 2019

వంట నూనెలు అనగానే గుర్తొచ్చేది... పల్లీ, పొద్దుతిరుగుడు, ఆలివ్‌, నువ్వుల నూనెలాంటివే. కానీ ఆరోగ్యానికి మేలు చేసే నూనెలు ఎన్నో ఉన్నాయి.

fhm-snake

ఆరోగ్యం

ఓట్‌ మిల్క్‌తో...

Sat 19 Jan 02:16:31.851288 2019

ఓట్స్‌ తెలుసు. మిల్క్‌ తెలుసు. ఈ ఓట్‌ మిల్క్‌ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ఇతర డైరీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.

fhm-snake

ఆరోగ్యం

మంచి ఔషధకారి

Sat 19 Jan 02:16:58.533951 2019

మార్కెట్‌లో ఎక్కడ చూసినా రేగుపండ్లు కనిపిస్తున్నాయి. తియ్య తియ్యగా పుల్లగా ఉండే రేగు పండ్లు రుచిగా ఉండటం మాత్రమే కాదు... ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌తో పాటూ విటమిన్‌ ఎ, సి, బి1 (థయమిన్‌), బి2 (రిబోప్లావిన్‌), నియాసిన్‌, ఫోలేట్‌, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం సోడి

fhm-snake

ఆరోగ్యం

ఆయిల్‌ మసాజ్‌తో...

Fri 18 Jan 03:04:56.83605 2019

ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామందికి తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండటం లేదు. దానికి తోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుబారి అంద విహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరి నూనె ఊసే ఎత్తడానికి చిరాకుపడతారు. కానీ దాని విలువ తెలిస్తే మాత్రం ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

fhm-snake

ఆరోగ్యం

ద్రాక్ష తిందామా..!

Fri 18 Jan 03:02:53.491512 2019

- నల్ల ద్రాక్షలోని యాంటీయాక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. రోజూ అరకప్పు ద్రాక్షను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

fhm-snake

ఆరోగ్యం

ఆయిల్‌ మసాజ్‌తో...

Fri 18 Jan 03:02:19.380496 2019

ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామందికి తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండటం లేదు. దానికి తోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుబారి అంద విహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరి నూనె ఊసే ఎత్తడానికి చిరాకుపడతారు. కానీ దాని విలువ తెలిస్తే మాత్రం ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు.

Popular