Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

గృహాలంకరణ

ఇంట్లోనే పచ్చదనం

Mon 22 Apr 05:02:04.371897 2019

పచ్చని మొక్కల మధ్య విహరిస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కాసేపు పార్కులో గడిపివస్తేనే మనసుకుకు ఎంతో హాయిగా ఉంటుంది. మరి అలాంటి వాతావరణాన్ని మనం ఇంట్లోనే ఏర్పరుచుకునే వీలుంది. ఎలా..? అంటారా..?ఇండోర్‌ ప్లాంట్స్‌ని ఇంట్లో అలంకరించుకోవడం ద్వారా...అవి

fhm-snake

గృహాలంకరణ

ఇలా... ఎక్కువకాలం...

Wed 17 Apr 01:40:43.238427 2019

బట్టలు వాషింగ్‌ మెషీన్‌లో వేసేటప్పుడు మిషన్‌పై బట్టలకు సంబంధించి ఉన్న సింబల్స్‌ను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే బట్టల్లో ఎన్నో రకాల ఫ్యాబ్రిక్‌లు ఉంటాయి. ఏ రకం ఫ్యాబ్రిక్‌ని ఏ టెంపరేచర్‌లో ఉతకాలి అన్న విషయాలను గమనించాలి.

fhm-snake

గృహాలంకరణ

పురుగుల బెడద లేకుండా..

Wed 10 Apr 00:20:28.229859 2019

ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లోకి ఏదోరకంగా పురుగులు వస్తూనే ఉంటాయి. వాటివల్ల కొన్ని సందర్భాల్లో వస్తువులు పాడైతే... మరికొన్ని సందర్భాల్లో ఆరోగ్యమూ దెబ్బతింటుంది. అందుకే ఈ చిన్నచిన్న జాగ్రత్తలు ముందుగానే పాటిస్తే సరి...

Popular

Manavi

fhm-snake

గృహాలంకరణ

పసుపుతో పురుగు దూరం..

Wed 20 Mar 00:06:11.48932 2019

రకం పప్పులైనా కొన్ని రోజులకే పురుగుపడుతుంటుంది. దాన్ని శుభ్రం చేయడానికి జల్లించడం, ఎండలో ఆరబెట్టడం వంటివి చేస్తుంటాం. అయితే నిల్వ ఉంచే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా రోజుల వరకు వాటికి పురుగు పట్టకుండా చూసుకోవచ్చు.

fhm-snake

గృహాలంకరణ

ప్రేమ బాధ్యత పెంచేలా ఉండాలి

Sat 09 Mar 02:56:10.833246 2019

సురయ్య ఎంత ఆలోచించినా తన బిడ్డ సమస్యను పరిష్కరించే మార్గం కనిపించడం లేదు. తోడపుట్టిన చెల్లెలు ఇంటికి వచ్చి మరీ అడిగితే కాదనలేక సంబంధం ఖాయం చేసుకున్నారు. సుజిత పదోతరగతి పరీక్షలు పూర్తి కాగానే పెండ్లి చేశారు.

fhm-snake

గృహాలంకరణ

పట్టు ఇలా భద్రంగా

Sat 09 Mar 03:09:55.905033 2019

పట్టు చీరలను ఎన్నో డబ్బులు పెట్టి కొంటుంటాం... మన్నికైన పట్టు అలా ఎన్నాళ్లయినా పొందికగా ఉంటుంది. కానీ పట్టించుకోకుండా రఫ్‌గా హ్యాండిల్‌ చేస్తే మాత్రం వేలకు వేలు పోసి

fhm-snake

గృహాలంకరణ

వీటిని తీసేయండి

Fri 01 Mar 02:57:31.72384 2019

ఇంట్లో పాత వస్తువులు చాలా ఉంటాయి. వాటిని పారేయాలంటే.. ఎప్పుడైనా పనికొస్తాయేమో అనిపి స్తుంది. అలాగని ఉంచితే... ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దీన్నుంచి బయటపడటం ఓ పెద్ద సమస్య. అసలు తీసి పారేయాల్సిన వస్తువులేమిటి? ఎప్పుడు తీసేయాలి?

fhm-snake

గృహాలంకరణ

బాధ్యతలు పంచుకుంటూ...

Sat 23 Feb 02:22:41.876511 2019

ప్రణతి ఆలోచనల్లో పడింది. నవీన్‌ ప్రవర్తనలో ఎంత మాత్రం మార్పులేదు సరికదా రోజురోజుకు భారంగా మారుతున్నాడు. అతని మాటలు, చేతలు పిల్లాడి మీద ప్రభావం చూపిస్తున్నాయి.

fhm-snake

గృహాలంకరణ

ఇట్లా ఉత్తమం...

Wed 13 Feb 00:50:16.328637 2019

ఫ్రిజ్‌లో చాలా కంపార్ట్‌మెంట్స్‌ ఉంటాయి. ఆహారాన్ని బట్టి... ఒక్కో కంపార్ట్‌ మెంట్‌లో నిల్వ చేయాల్సిఉంటుంది. కానీ అలా కాకుండా వాటన్నింటినీ ఒకే విధంగా వాడుతుంటాం మనం.

fhm-snake

గృహాలంకరణ

టూత్‌ పేస్ట్‌తో తుడిస్తే సరి...

Mon 11 Feb 06:10:23.635981 2019

టూత్‌పేస్ట్‌తో మహా అయితే ఎవరైనా ఏం చేస్తారు ? దంతాలను శుభ్రం చేసుకుంటారు.. అంతే కదా.. కానీ టూత్‌ పేస్ట్‌ వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ టూత్‌ పేస్ట్‌ మనకు చాలా పనులకు ఉపయోగపడుతుంది. మరి దాంతో ఏయే పనులు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

fhm-snake

గృహాలంకరణ

తడిబట్టతో తుడిస్తే...

Fri 08 Feb 02:35:47.582637 2019

- ఫర్నిచర్‌ మీద పెన్సిల్‌ గీతలు, క్రేయాన్‌ మరకలు, సిరా మరకలు పడ్డాయా? అయితే తడిపిన స్పాంజ్‌ మీద కొంచెం బేకింగ్‌ సోడా చల్లి దాంతో ఆ మరకల మీద రుద్దండి. - ఒక లీటర్‌ నీళ్ళలో కొంచెం బేకింగ్‌ సోడా వేసి ఆ నీటితో ఫ్లాస్క్‌ను శుభ్రం చేస్తే దానిలోని వాసనలన్నీ మాయమవుతాయి.

fhm-snake

గృహాలంకరణ

స్ట్రెచ్‌మార్క్స్‌ పోవాలంటే..?

Fri 08 Feb 02:36:11.609638 2019

గర్భం ధరించినప్పుడు బరువు పెరగడం, రంగు మారడం వల్ల గీతలు పడతాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్‌ అంటారు. ఈ సమయంలో ఉన్నట్టుండి బరువు పెరగడం వల్ల చర్మం అడుగున ఉన్న ఫైబర్‌ విరిగి స్ట్రెచ్‌మార్క్స్‌ వస్తాయి. కొన్నిసార్లు వంశపారంపర్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది

Popular