Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

ముఖాముఖి

ఆత్మవిశ్వాసమే నా విజయ రహస్యం

Tue 04 Sep 05:02:28.543734 2018

విజయం సాధించాలంటే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. అందులోనూ మహిళలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే తమను తాము అన్ని విధాలుగా సమాయత్తపరచుకోవాలి. ముఖ్యంగా మన బలహీనతలను అంగీకరించి వాటిపై పోరాటం చేస్తే కచ్చితంగా విజయం సాధించగలం. అలాంటి కోవకు చెందిన అమ్మాయే మెలానీ గైడోన్‌. అరుదైన జన్యుపరమైన

fhm-snake

ముఖాముఖి

ఆత్మీయతకు ప్రతీక...

Sun 02 Sep 05:27:48.433193 2018

ప్రతీక... రేడియో సంచలనం. ఉరిమే ఉత్సాహానికి నిజమైన ప్రతీక. మీడియాలో రెండు రాష్ట్రాల తెలుగు మాత్రమే వెలుగుతున్న కాలంలో తెలంగాణ ఆత్మను రేడియోలో వినిపించిన మొట్టమొదటి ఆర్జే. ఆమె షో వింటే... మన ఇంట్లో అమ్మాయే అనిపిస్తుంది. బబ్లీ ప్రతీకగా అందరినీ ఆత్మీయంగా పలకరించింది. ఇప్పుడు మ్యాజిక్‌ ఎఫ్‌ఎమ్‌ 106.4లో '

fhm-snake

ముఖాముఖి

ముందడుగు వేస్తేనే...

Mon 27 Aug 05:07:07.795155 2018

'తెలుగుభాష సజీవంగా అలరారూనే ఉంటుంది. భాషలో కనుమరుగవుతున్న పదాలను ప్రోది చేసి బతికించేది పదసాహిత్యమే' అంటూ తన ఐదు దశాబ్దాల సాహిత్యసేవను మననం చేసుకున్నారు ప్రముఖ రచయిత డాక్టర్‌ మంగళగిరి ప్రమీలాదేవి. ముఫ్పై ఏండ్ల కిందట ప్రారంభించిన పదసాహిత్య పరిషత్తు ద్వారా తెలుగుభాషలో పదసాహిత్యానికి కృషి చేసిన

Popular

Manavi

fhm-snake

ముఖాముఖి

అక్షరమే ఆమె గుండెచప్పుడు

Wed 25 Jul 03:10:18.673005 2018

''అక్షరం ఆనందింపజేస్తుంది. భయపెడుతుంది. అమ్మలా ఓదారుస్తుంది. బాల్యం నుంచి పుస్తక ప్రపంచంలో అక్షరాల ఉయ్యాలలో సేదతీరాను. ఎన్నెన్నో ఒత్తిళ్ళ తుఫాన్లలో కూడా చాలా రాత్రుల నిద్రను అక్షరాలుగా కరిగించుకున్నాను. అనేక సముద్రాల్ని అక్షరాల నావలోనే ఈదాను'' అంటారు డాక్టర్‌ సి. భవానీదేవి. అరవై ఏండ్ల ఆమె

fhm-snake

ముఖాముఖి

విజన్‌ తప్పనిసరి...

Mon 23 Jul 03:15:37.509041 2018

వైద్యం అనేది ఖరీదైన ఈ రోజుల్లో గ్రామాలకు వెళ్లి ప్రతి మూడునెలలకు ఒకసారి ఉచితంగా పరీక్షలు నిర్వహించే డాక్టర్లు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ నేత్రవైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీలక్ష్మి. వ్యవసాయంపై ఆధార పడిన రైతులు పంటభూముల్లో వాడే రసాయనాల వల్ల వచ్చే కంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వా

fhm-snake

ముఖాముఖి

పాత్రలకే నా ప్రాధాన్యం...

Sun 15 Jul 05:36:01.020743 2018

మాళవికా నాయర్‌... పక్కింటి అమ్మాయి. ఆత్మవిశ్వాసం కలిగిన యువతి. అసర్టివ్‌ వాయిస్‌. హీరోయినంటే సున్నితగా ఉండాలి, సుకుమారంగా కనిపించాలి వంటివన్నీ ట్రాష్‌ అని కొట్టిపడేసింది. నటికి గ్లామర్‌ అవసరమే... కానీ అంతకుమించిన నటన కావాలని నమ్ముతుంది. బాలనటిగా సినిమాల్లోకి వచ్చింది. మలయాళంలో సహాయనటిగానూ చేసింది.

fhm-snake

ముఖాముఖి

బాధితులకు భరోసా ఇస్తూ..

Fri 06 Jul 03:31:16.312865 2018

అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానం కొందరికి మోసాలకు సులభమైన దారిగా మారింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఇలా పేరు ఏదైనా.. అమాయకులను మోసం చేసే వేదికలుగా మారాయి. ఇంటర్నెట్‌ వలలో చిక్కిన ఎంతో మంది అమాయక మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సైబర్‌క్రైమ్‌కు

fhm-snake

ముఖాముఖి

అదితి సమ్మోహనాస్త్రం...

Sun 17 Jun 05:51:42.501873 2018

అదితిరావు హైదరీ... ఆర్ద్రత నిండిన చూపులు. భావోద్వేగాలకు తడి కళ్లతో పలికించిన భావాలు. ఆమె నటనను చూసిన వారెవ్వరైనా అమోఘం అనక మానరు. సమ్మోహనం చెందక ఉండరు. ఇప్పటిదాకా బాలీవుడ్‌, తమిళ ప్రేక్షకులనే తన నటనతో మైమరిపించిన అదితి... ఇప్పుడు నేరుగా తెలుగులోకి వచ్చేసింది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ 'సమ్మోహనం'త

fhm-snake

ముఖాముఖి

అండగా నిలబడిన పరిశ్రమకు దండాలు...

Sun 03 Jun 04:36:31.383453 2018

రంగస్థలంపై చింతామణిగా ఎన్నో వేదికలపై ప్రేక్షకులను అలరించిన కళాకారిణి ఆమె. హాస్యనటిగా అల్లరితో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. తన నటనతో, హావభావాలతో నవ్విన్తూ.. హాస్యానికి మారుపేరుగా నిలిచారు. నవ్వులు పంచే ఆమె జీవితంలో చిన్నకుదుపు క్యాన్సర్‌ రూపంలో వచ్చింది. తన సమస్యను దాచుకోకుండా స్నేహితులతో పంచుకున్న

fhm-snake

ముఖాముఖి

అమ్మే నా రోల్‌మోడల్‌...

Sun 27 May 04:30:37.078364 2018

అలియా భట్‌... మహేష్‌భట్‌ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్నది. అనతి కాలంలోనే స్టార్‌ రేంజ్‌కి ఎదిగింది. మొదటి సినిమా 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' నుంచి ఇటీవలే వచ్చిన 'రాజీ' వరకు తన నటనకు మెరుగులు దిద్దుకుంటూనే ఉంది. అలియా స్టార్‌ హీరోయిన్‌ మాత్రమే కాదు, బాలీవుడ్‌ కలెక్షన్‌ స్టార

fhm-snake

ముఖాముఖి

వివక్షలేని సమాజం దిశగా...

Mon 07 May 06:24:40.578071 2018

కాశ్మీర్‌లోని టెర్రరిస్టులైనా.. కర్నూలు లోని ఫ్యాక్షనిస్టులైనా.. నగరంలోని నేరస్తులైనా సరే.. ఆమె టార్గెట్‌ నుంచి తప్పించుకోలేరు. ఏ కేసు ఫైల్‌ అయినా.. ఆమె టేబుల్‌ మీదకు వస్తే.. ఫర్‌ఫెక్ట్‌ ఇన్వెస్టిగేషన్‌తో నిందితులకు శిక్ష పడుతుంది. ఆమే.. డేర్‌ అండ్‌

fhm-snake

ముఖాముఖి

అసమానతపై గొంతువిప్పుతా...

Sun 29 Apr 03:41:28.32035 2018

సోనం కపూర్‌.. బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌. స్టయిల్‌ దివా. అనిల్‌ కపూర్‌ కూతురిగా ఇండిస్టీకి వచ్చినా... ఆమెకు పూల బాట పరవలేదు బాలీవుడ్‌. సావరియా, ఢిల్లీ 6 వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... సినిమాలు వరుసగా రాలేదు. రాలేదు అనేకన్నా... ఏదో ఒకటి చేసేద్దాంలో అని ఆమె అనుకోలేదు. ఆచితూచి సినిమాలను

fhm-snake

ముఖాముఖి

సాహస వనిత

Tue 24 Apr 04:13:04.057337 2018

ఏదైనా భిన్నంగా చేయాలి. అందరిలో ప్రత్యేకమైన గుర్తింపును పొందాలి. అనుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. అందులోను మగాళ్ళు చేసే విభిన్న ప్రక్రియలను సమాజం హర్షిస్తుందేమేకాని, ఆడపిల్లలు సాహసాలు చేస్తామంటే ముక్కున వేలేసుకునేవారు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగే మహిళలు మన

Popular