Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

వంటలు - చిట్కాలు

ఘుమాయించే గ్రీన్‌ చట్నీస్‌..

Thu 15 Nov 00:24:30.475588 2018

కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర వంటివి కూర రుచి కోసం వాడుతుంటాం. ఈ ఆకుల వాసనతోనే సగం కడుపు నిండిపోతుంది. ఇక దోరగా వేయించిన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయల నుంచి వచ్చే వాసన చాలా అద్భుతంగా

fhm-snake

వంటలు - చిట్కాలు

వీటిని కూడా వాడుకోవచ్చు...

Thu 15 Nov 00:27:55.90601 2018

ఇంటి అవసరాల కోసం చాలా కొనేస్తుంటాం. వాటిలో కొన్ని మిగిలిపోతుంటాయి. తినే వస్తువులైతే కొంత కాలం ఫ్రిజ్‌లో దాచేస్తుంటాం.

fhm-snake

వంటలు - చిట్కాలు

బతుకమ్మ రుచులు

Thu 11 Oct 06:37:41.736018 2018

బతుకమ్మ అంటేనే సరదాల పండుగ. ఈ పండుకకు వండే వంటలూ సరదాగానే ఉంటాయి. అన్నంతో రకరకాల వంటలు చేస్తారు. అందులో పులిహోర, దద్దోజనం, పరమాన్నం, నువ్వలన్న ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఈ బతుకమ్మకు సద్దులను కడుపారా ఆస్వాదించాలని మీకూ ఉందా. అయితే

Popular

Manavi

fhm-snake

వంటలు - చిట్కాలు

మక్కలతో కమ్మగా...

Thu 20 Sep 03:10:45.829595 2018

మక్కలు... పోషకాల గనిగా వీటిని చెప్పుకోవచ్చు. రుచికూడా కమ్మగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. ఉడకపెట్టుకుని కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తింటే మహా రుచిగా ఉంటాయి. అయితే రోజూ ఇలాగే తింటే బోరుకొడుతుంది. అందుకే ఈ పోషకాల మక్కలతో కాస్త వెరైటీగా ట్రై చేస్తే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ

fhm-snake

వంటలు - చిట్కాలు

పొట్లకాయ రుచులు...

Thu 06 Sep 05:58:47.081954 2018

పొట్లకాయను తమిళంలో పొడలం, కన్నడంలో పడ్వల్‌ పడవాలు, మలయాళంలో పటోలా, హిందీలో చిచొండా, సంస్కృతంలో అహిఫలా అంటారు. ఇది చూడటానికి సన్నగా, పొడవుగా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో స్నేక్‌ గార్డ్‌ అని పిలుస్తారు. సహజంగా చిన్నారులు ఈ కూరను తినడానికి ఇష్టపడరు. అయితే పొట్లకాయ కూర వండేటప్పుడు దాంట్లోకి పల్లీల పొడి,

fhm-snake

వంటలు - చిట్కాలు

వండేటప్పుడు కాస్త జాగ్రత్త...

Mon 03 Sep 03:17:45.638817 2018

విద్యుత్‌ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ.. వంటింటి చికాకులకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది ఇండక్షన్‌ స్టవ్‌. అయితే ఈ కరెంట్‌ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతారు నిపుణులు. ఇండక్షన్‌

fhm-snake

వంటలు - చిట్కాలు

హమేషా... సమోసా !

Thu 30 Aug 03:36:07.779382 2018

సమోసాకు చాలా చరిత్ర ఉంది. ఇది ప్రాచీన ఇరాన్‌ నుంచి భారతదేశానికి వచ్చింది. పర్షియన్‌ పదం 'సనుబాబాద్‌' నుంచి సమోసా పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. ఎలా వచ్చినా? ఎంత చరిత్ర ఉన్నా... హైదరాబాదీల హాట్‌ ఫేవరెట్‌ సమోసా. ఆలూ, ఉల్లి సమోసాల రుచి

fhm-snake

వంటలు - చిట్కాలు

కిచెన్‌ క్వీన్‌..

Fri 10 Aug 04:30:39.06204 2018

వంటలు చేయడంలో మగవారే సిద్ధహస్తులంటూ.. నలభీమపాకంగా పిలుస్తారు. అయితే బిజినేపల్లి పద్మ చేసే వంటలను, వడ్డించే రుచులను చూస్తే మాత్రం ఇది నలభీమపాకం అనే మాటను పద్మచేతి వంటగా మార్చేస్తారు. నిజమే.. ఆమె చేతిలో గరిట పట్టుకోకుండానే.. వందలాది మంది ఇంట్లో వంట చేసేస్తారు. ఆమె నిర్వహించే వంటల కార్యక్రమాలకు వేలాది

fhm-snake

వంటలు - చిట్కాలు

ఆమ్లెట్‌ అదరహో...

Thu 09 Aug 03:16:23.804511 2018

ఆమ్లెట్‌... పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. అన్నం చల్లగా ఉంటే తినబుద్దికాదు! పప్పుచారు, టమాటా చారు రుచిగా లేదంటే అసలు ముద్ద నోట్లోకి దిగదు! పోని వెంటనే ఏదైనా చేసుకుందామనుకున్నా ఓపిక ఉండదు. అలాంటి సమయంలో తొందరగా అయ్యేది ఆమ్లెట్‌ మాత్రమే. ఆమ్లెట్‌ అయితే క్షణాల్లో రెడీ అవుతుంది. ఇక ఆమ్లెట్‌ వేడి వేడి

fhm-snake

వంటలు - చిట్కాలు

ఖనిజ లవణాల పుట్ట

Thu 02 Aug 03:22:31.106361 2018

వర్షాలు పడ్డాయంటే చాలు.. తెల్లని గొడుగులు పుట్టుకొస్తాయి భూమిలోంచి. అవేనండి పుట్టగొడుగులు. చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. ఆరోగ్యానికి అంత మంచివి కూడా! వీటిలో ఫైబర్‌ పొటాషియం, సోడియం, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. బ్రౌజీగా ఉండే ఈ వర్షాకాలంలో ఆరోగ్యానికి ఇవెంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తప్పకుం

fhm-snake

వంటలు - చిట్కాలు

పోషకాల పాలక్‌...

Thu 26 Jul 02:42:12.540926 2018

ఆకు కూరలనగానే ఆమడదూరం పారిపోతారు చాలా మంది. కానీ పోషకాలు మెండుగా ఉండే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆకు కూరల్లో పాలకూరది ప్రథమస్థానం. అయితే రెగ్యులర్‌గా ఏ పప్పులోనో కాకుండా.. కాస్త వెరైటీగా ట్రై చేస్తే ఇంకా మంచిది. పనీర్‌తో కలిపి వండొచ్చు... చికెన్‌ను జోడించొచ్చు, బిర్యానీ చేసినా, కార్న్‌

fhm-snake

వంటలు - చిట్కాలు

చిటికెలో చేసేద్దాం

Thu 19 Jul 06:30:38.611768 2018

వర్షాకాలం వేడి వేడిగా తినాలని ఎవరికనిపించదు..? 'చిటికెలో అయిపోయే వంట ఏదైనా ఉంటే బాగుండు' అని కూడా అనిపిస్తుంది. చిటికలో అయిపోవాలి... దానితో పాటు ఎనర్జీగా కూడా ఉండాలి. పోనీ ఫాస్ట్‌ ఫుడ్‌కి వెళ్దామా..? అంటే అది ఆరోగ్యానికి మంచిదికాదు. అందుకే ఇంట్లో మీ చేత్తో చేసుకునే రైస్‌ వెరైటీస్‌ కొన్ని మీకోసం...

fhm-snake

వంటలు - చిట్కాలు

పకోడీ వేడివేడిగా...

Thu 12 Jul 03:16:39.821233 2018

బయట ముసురుపడుతుంటే... ఇంట్లో ముసుగు తన్నేయాలనిపిస్తుంది. చల్లని వాతావరణానికి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అప్పుడు వెంటనే గుర్తొచ్చేది పకోడీ. పకోడీ అంటే... ఉల్లిగడ్డ, క్యాబేజీనే గుర్తొస్తాయి. వాటికి భిన్నంగా కొంచెం ఆరోగ్యం... ఇంకొంచెం రుచి కావాలంటే ఈ వెరైటీస్‌ను ప్రయత్నించండి!

Popular