Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

సామాజిక సేవ

లక్ష్యం చూపిన ఘటన...

Sat 15 Sep 04:03:36.480813 2018

ఓ యువతి తల్లితో కలిసి బస్‌లో వెళుతున్నది. ఆమె పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వారి తీరు పట్ల ఆమెకు చాలా కోపం వచ్చింది. కానీ తల్లి వద్దని వారించడంతో ఆగిపోయింది. 'బాగా చదువుకుని ఉన్నతాధికారిగా ఉంటే ఇలాంటి వాళ్ల ఆటలు కట్టించొచ్చు'

fhm-snake

సామాజిక సేవ

మాతృభాష నేర్పడం ఖరీదేమీ కాదు..

Mon 10 Sep 03:31:05.639869 2018

'ప్ర్రతి 14 రోజులకు ప్రపంచంలోని ఎక్కడో ఒకచోట ఒక భాష అంతరించిపోతుంది. ఇది జీవజాతులు అంతరించడం కన్నా ప్రమాదకరమైనది' అంటారు జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్రం ప్రొఫెసర్‌ అన్వితా అబ్బి. దక్షిణాసియాకు చెందిన గిరిజన భాషల పునరుర్ధరణకు, ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటైన అండమానీస్‌ను

fhm-snake

సామాజిక సేవ

అది నా డ్రీమ్‌ రోల్‌

Sun 09 Sep 05:31:32.566916 2018

' పత్తర్‌ కే ఫూల్‌ ' తో సినీ ప్రస్థానం ప్రారంభించారు..వందకు పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు... రెండు ఫిలింఫేర్‌ పురస్కారాలు, నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ అందుకుని విలక్షణ నటిగా ఎదిగారు. బాలీవుడ్‌ సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం సాధించుకున్నారు. నాలుగు తెలుగు సినిమాల్లో నటించారు. తెరజీవితంలోనే

Popular

Manavi

fhm-snake

సామాజిక సేవ

ఇష్టం ఉంటే కష్టం ఉండదు

Mon 20 Aug 02:52:41.66106 2018

ఏదో సాధించాలనే తపన... స్వశక్తితో బతకాలనే కోరిక... ఉన్నత స్థాయికి ఎదగాలనే బలమైన ఆశ... ఇవన్నీ ఆత్మాభిమానం గల ప్రతి ఆడపిల్లకూ ఉంటాయి. సురేఖారెడ్డి కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఎన్నో కలలు కన్నారు. కానీ చిన్నతనంలోనే పెండ్లి, మధ్యలోనే ఆపేసిన చదువు, కుటుంబం.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆమె కలలను ఆపలేకపోయాయి. చదువును

fhm-snake

సామాజిక సేవ

క్వీన్‌ ఆఫ్‌ సోల్‌

Sun 19 Aug 04:35:40.681505 2018

సున్నితత్వం, వేదన, ప్రేమ, ధిక్కారం... ఒక్కసారిగా వినిపించగల ఒకే ఒక్క గాత్రం... అరిథా ఫ్రాంక్లిన్‌! ఆమె సంగీతం చదువుకోలేదు. అది పుట్టుకతోనే అబ్బింది. అది గుర్తించిన తండ్రి 'నువు కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ కోసం పాడతావు' అని కితాబిచ్చారామెకు. ఆమె వాళ్లతోపాటు... సామాన్యులకోసం పాడింది. అందుకే అందరికీ 'క్వీ

fhm-snake

సామాజిక సేవ

బాధితులకు అండగా...

Sat 18 Aug 04:18:45.327824 2018

ప్రియాంజలి దత్తా... రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలుస్తున్న 24 ఏండ్ల యువతి. ఈమెకు తాతయ్యంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేది. అయితే తనను ఎంతో ప్రేమగా చూసుకొనే తాతయ్య ఓ రోజు క్యాన్సర్‌ వ్యాధితో చనిపోయాడు. ఆ బాధను దిగమింగుతూ ఈ యువతి తీసుకున్న నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను

fhm-snake

సామాజిక సేవ

కథ రాయడం ఒక సవాల్‌...

Wed 15 Aug 03:59:42.601937 2018

సాహిత్యాభిలాషకు.. సామాజిక కోణం కలిసి 'చెప్పుకుంటే కథలెన్నో'గా పాఠకులను అలరించాయి. ప్రతిరోజూ మనసులో మెదిలేభావాలు.. వివిధ సంఘటనలు జరిగినప్పుడు కలిగే స్పందనలు అక్షర రూపం దాల్చి.. ఆ తర్వాత సోషల్‌ మీడియా వాల్‌పై వెలసి.. ' కాఫీ విత్‌ కామేశ్వరి' అంటూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. రచయితగా చెంగల్వల

fhm-snake

సామాజిక సేవ

ఆత్మస్థైర్యం మహిళలకే ఎక్కువ

Fri 03 Aug 05:03:54.917585 2018

దివ్య దేవరాజన్‌... ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుండి ప్రజలే ఆమె సర్వస్వం. వారి సమస్యల పరిష్కారమే ఆమె లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో వారితో మమేకమై ఎన్నో సేవలందిస్తున్నారు. ఎదుటి వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో, వాటిని పరిష్కరించడంలో మహిళలే ముందుంటారంటున్న ఆమె తన కుటుంబ నేపథ్యం.. సివిల్‌ సర్వీ

fhm-snake

సామాజిక సేవ

పారదర్శక పరిపాలనతో..

Thu 02 Aug 03:22:38.854337 2018

మహిళల చేతికి రాజ్యాధికారం వస్తే.. ఎన్నో ఏండ్ల నుంచి పరిష్కారం కాని సమస్యలెన్నో ఒక కొలిక్కి వస్తాయి. స్థానిక సంస్థల్లో వచ్చిన 50శాతం మహిళా రిజర్వేషన్లు కొత్తతరం మహిళా రాజకీయవేత్తలను తయారు చేస్తున్నది. పదవికాలంలో గ్రామాభివృద్ధికోసం వారు చేస్తున్న కార్యక్రమాలు.. మహిళా సాధికారతకు దర్పణం పడుతున్నాయి. మహి

fhm-snake

సామాజిక సేవ

ఆణిముత్యాలు...

Sat 28 Jul 04:14:50.258347 2018

సాధించాలనే పట్టుదల... ఎదగాలనే తపన ఉంటే సక్సెస్‌కు జెండర్‌ లేదని మరోసారి రుజువయింది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా 40 ఏండ్ల వయసులోపు యువతలో వ్యాపార దిగ్గజాలుగా ఎదిగిన వారి జాబితాను విడుదల చేశారు. 40 మందిని ఎంపిక చేయగా అందులో మన భారత సంతతికి చెందిన వారు నలుగురున్నారు. వారిలో ముగ్గురు మహిళలే కావడం

fhm-snake

సామాజిక సేవ

గుడ్డు పొట్టుతో...

Thu 26 Jul 02:43:19.518148 2018

కోడిగుడ్డు పొట్టు... తీసి పారేస్తాం. కొంచెం అవగాహన ఉన్నవాళ్లయితే మొక్కల కుండీల్లో పోస్తారు. కానీ కోడిగుడ్డు పొట్టుతో వ్యాపారం చేస్తున్నారు చత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళలు. సర్గుజా జిల్లా కలెక్టర్‌ రీతు సేన్‌... జిల్లాలోని మహిళల సాధికారతకోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సహకారంతో క్యాంటిన్‌ మేనేజ

fhm-snake

సామాజిక సేవ

'నేను కాక ఇంకెవరు..!?'

Sun 22 Jul 03:39:04.235621 2018

ఆ గ్రామాలను చేరుకోవాలంటే పది కిలోమీటర్లు నడవాలి. వాగులు, వంకలు, దట్టమైన అడవి దాటాలి. అక్కడివారిని ఆస్పత్రికి చేర్చాలంటే... మండే ఎండల్లోనైనా, ముంచే వానల్లోనైనా... అదే పది కిలోమీటర్లపాటు డోలీ మోయాలి. అయినా ఆమె ఆ గ్రామాలకు వెళ్తుంది. ఆ ఆదివాసీల మంచి చెడ్డా అర్సుకుంటుంది. మందులిస్తుంది. అవసరమైతే... రోగి

fhm-snake

సామాజిక సేవ

నలభైకే నూరేండ్లు...

Fri 20 Jul 07:26:16.627804 2018

'స్త్రీలు పుట్టరు, తయారు చేయబడతారు' అంటుంది సిమోన్‌ ది బోవర్‌! పుట్టుకేమో కానీ దళిత మహిళల విషయంలో మాత్రం ఈ కొటేషన్‌ను కాస్త తిరగేసి చూడాల్సి ఉంటుంది. అది ఎలా అంటే 'దళిత మహిళలు సాధారణంగా చనిపోరు...చంపబడతారు'. అది కూడా సమాజం చేత, ప్రభుత్వం చేత. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, వింతగా అనిపించొచ్చు కానీ అది

Popular