Manavi | NavaTelangana's Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

fhm-snake

ఉద్యోగి

భంగపడకుండా...

Wed 14 Nov 01:32:36.403414 2018

మీకు ఆఫీసులో లక్ష్యాలున్నట్టే పిల్లలు స్కూలు కెళ్ళి పరీక్షలు రాసి పాసవ్వాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యాలు చేరుకోవాలని ఆశించినట్టే పిల్లలు కూడా పరీక్షలలో ఉత్తీర్ణులవ్వాలనుకుంటారు. ఇవన్నీ జీవితంలో భాగం. జయాపజయాలు కూడా అంతే.

fhm-snake

ఉద్యోగి

ఎన్నో రెట్లు...

Sat 03 Nov 00:02:51.539395 2018

టాయిలెట్‌లోకి వెళ్లొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమే పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్‌ బోర్డుమీదా, రోజంతా వాడే ఫోనూ కీబోర్డులపైనా టాయిలెట్‌ సీట్‌ మీదకన్నా ఎక్కువ క్రిములుండే అవకాశం ఉందని తాజా పరిశోధనల ద్వారా తెలిసింది...

fhm-snake

ఉద్యోగి

పని చేసే చోట

Mon 29 Oct 00:15:20.528573 2018

పనిచేసే చోట మహిళల పరిస్థితి అంత బాగా లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మీటూ క్యాంపెయిన్‌. అయితే ఈ క్యాంపెయిన్‌ వల్ల మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థలు నిరాకరిస్తాయా? అనే విషయాలను పక్కన పెడితే... నిజంగానే ఉద్యోగులు కొన్ని పరిధులు

Popular

Manavi

fhm-snake

ఉద్యోగి

పనిచేసే చోట...

Sat 22 Sep 02:53:21.879584 2018

పెరిగిన జీవనప్రమాణాల కారణంగా.. ఇంట్లో ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగా.. ఇంట్లో కన్నా పనిచేసే ప్రదేశంలోనే ఎక్కువ సమయం గడిపే వారు అధికంగా ఉంటున్నారు. ఏ రంగంలోనైనా.. ఎనిమిది గంటలు పనిచేయాల్సిందే. పని ప్రదేశాన్ని

fhm-snake

ఉద్యోగి

ఇతరులతో పంచుకోండి

Fri 21 Sep 00:12:04.123348 2018

రోజువారీ పనుల్లో సంతోషాన్ని వెతుక్కోవడం కచ్చితంగా సాధ్యపడుతుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. చాలామంది దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేకానేక విషయాలనుంచి ఆనందాన్ని

fhm-snake

ఉద్యోగి

కొత్తగా ఉద్యోగంలోకి..!

Mon 03 Sep 03:17:35.479909 2018

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మొదటి రోజు ఒక రకమైన ఒత్తిడికి గురవు తుంటారు. తోటివాళ్లను చూసి భయపడుతుంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సహజమే! అయితే సహచరులు లేదా బాస్‌ నుంచి ఎదురయ్యే సమస్యల నుండి మిమ్మల్ని రక్షించుకోవాలంటే కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.

fhm-snake

ఉద్యోగి

ఒక్కసారి ఒక్క పనే..!

Sat 01 Sep 03:41:47.407141 2018

వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య జీవితం ఉంటుంది. దాన్నిదాటి ఒత్తిడి లేకుండా హాయిగా గడిపితే జీవితం సుఖమయం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలను పరిగణంలోకి తీసుకోవాలి. మరికొన్ని వదిలించుకోవాలి. అవేంటో తెలుసుకుందాం...

fhm-snake

ఉద్యోగి

సంచలనాల ప్రధాని...

Thu 23 Aug 03:05:55.646344 2018

మహిళలకు అన్ని సవాళ్లే. సాధారణ వ్యక్తి అయినా, దేశాధినేత అయినా.. వదిలించుకోలేని కొన్ని వ్యక్తిగత బాధ్యతలుంటాయి. వృత్తి, వ్యక్తిగతాల మధ్య ఓ సన్నని కనిపించని గీత ఉంటుంది. దాన్ని సమన్వయం చేసుకోగలిగితే చాలు.. ఏ స్థానంలో ఉన్నా విజయవంతంగా

fhm-snake

ఉద్యోగి

అధిగమించాల్సిందే..!

Wed 22 Aug 02:55:30.212459 2018

ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా కుటుంబం, ఉద్యోగం రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడంలో ఒడిదుడుకులు తప్పవు. వీటికి తోడు ఉద్యోగాల్లో వేధింపులు.. ఈ వేధింపుల ఒత్తిడితో ఉద్యోగం విడిచిపెట్టలేని ఆర్థిక సమస్యలు. ఈ పరిస్థితుల్లో మహిళలు ఒత్తిడిని అధిగమించాలంటే... ఒత్తిడి కారకాలను అదుపు చేస

fhm-snake

ఉద్యోగి

ఆఫీస్‌లో ఆచితూచి...

Thu 16 Aug 03:22:03.133538 2018

ఏదైనా మాట్లాడేముందు అది మీ సహౌద్యోగులతో కచ్చితంగా పంచుకోవాల్సిన అంశమా అని ఆలోచించండి. ఎక్కువగా వ్యక్తిగత విషయాలను ఆఫీసులో షేర్‌ చేసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాదు అలా మాట్లాడటమనేది మీరెంత బాధ్యతగల వ్యక్తులో తెలియజేస్తుందట. సో బీ కేర్‌ఫుల్‌.

fhm-snake

ఉద్యోగి

కూర్చున్న చోటే...?

Tue 14 Aug 07:39:05.540798 2018

కదలకుండా కుర్చీలో కూర్చొని పనిచేసే ఉద్యోగమైతే కాస్త కష్టమని చెబుతున్నారు నిపుణులు. అయితే కచ్చితంగా మెడ నొప్పి, వెన్ను నొప్పి తప్పని సరి. దీనికి తోడు రోజూ ఆఫీసు నుంచి ఇంటికి చేసే ప్రయాణాలు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు తాగే కాఫీ, టీలు. వండుకునే ఓపిక లేక బయట కొనుక్కుని తినే తిండి. ఇవన్నీ ఆరోగ్యంపై ఎంతో ప

fhm-snake

ఉద్యోగి

టీం స్పిరిట్‌ పెంచేలా..!

Mon 02 Jul 03:15:36.460343 2018

ప్రస్తుతం రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలి. అప్పుడే మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలు గుతాం. మనం పనిచేసే చోట ఒక టీంగా పనిచేయాలి. నా పని అయిపోయిందిగా నాకు సంబంధం లేదు అనుకోకుండా మీ వల్ల అయ్యే సహాయాన్ని

fhm-snake

ఉద్యోగి

విజయ సూత్రాలు

Thu 28 Jun 03:38:16.389609 2018

ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాలంటే ఇప్పటికే అనేక విజయాలను సాధించిన వ్యక్తుల జీవితాల నుండి మంచి విషయాలను స్వీకరించి వాటి మార్గ నిర్దేశకత్వంలో నడవాలి. ఓ శాస్త్రీయ మైన దృష్టిని అలవర్చుకోవాలి. అలాంటి పెద్దల నుండి స్వీకరించిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Popular