నవతెలంగాణ డిచ్ పల్లి
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ కు చెందిన మహమ్మద్ అలీ ఖాన్ 36 విషం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలోని ఇస్లాంపూర్ కు చెందిన మహమ్మద్ అలీ ఖాన్ వృత్తి విద్య కూలి పని చేసుకునే వాడు అన్నారు ఆదివారం ఉదయం కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి ఎక్స్ రోడ్డు వద్ద గల కళ్ళు కళ్ళు తాగిన మైకంలో విషం తాగి కమాన్ వద్ద పడి ఉన్నాడని భార్య ఖాజా బానుకు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని లేని మహమ్మద్ అలీ ఖాన్ న సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మహమ్మద్ అలీ ఖాన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 Jan,2021 07:23PM