నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో పీజీ డ యూజీ పరీక్షలు కొవిద్ - 19 నిబంధనలను అనుసరించి సోమవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-గంటల నుండి12:00 గంటల వరకు జరిగిన పీజీ రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు మొత్తం 252 నమోదు చేసుకోగా 244 హాజరు, 8 గైరాజరుబీ యూజీ మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 2259 నమోదు చేసుకోగా 1734 హాజరు, 525 గైరాజరయ్యారు. మధ్యాహ్నం 02:00-గంటలనుండి04:00 గంటల వరకు జరిగిన పీజీ రెండవ, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 53 నమోదు చేసుకోగా 51 హాజరు, 2 గైరాజరుబీ యూజీ మూడవ, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 1017 నమోదు చేసుకోగా 833 హాజరు, 184 గైరాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 Jan,2021 07:29PM