-ఎంపిపి గద్దె భుమన్న
నవతెలంగాణ డిచ్ పల్లి
అధ్యాపకులు విద్యార్థులకు అనునిత్యం మంచి విద్య బోధన అందించాలని ఎంపిపి గద్దె భుమన్న అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపిపి గద్దె భూమన్న, ఉపాధ్యక్షులు శ్యామ్ రావు ఆధ్వర్యంలో తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘం కాలెండర్, డైరీని ఆవిష్కరించారు.ఈసందర్బంగా ఎంపిపి గద్దే భుమన్న మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలు ముంత బడ్డయని తిరిగి ప్రారంభమైనప్పుడు విద్యార్థులకు ఇక నుండి మంచి విద్య బోధన అందించాలని,ఉత్తమ విద్యార్థులుగా తిర్చిదిద్దలన్నారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తపస్ మండల భాధ్యులు మధుసూధనా చారి అధ్యక్షుడు అజయ్ ,కార్యదర్శి శ్రీకాంత్ జిల్లా గౌరవాధ్యక్షులు రాఘవేంద్రరావు, కోశాధికారి రాజేష్ కుమార్, సంఘ బాధ్యులు సతీష్ ,శివారెడ్డి , సాయిలు, నర్సింగరావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 Jan,2021 06:58PM