నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడవ బెటాలియన్ లో ప్రతిఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం వేకువ జామున బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల తో కలిసి బోగీ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కమాండెంట్ సత్య శ్రీనివాసరావు మాట్లాడుతు భోగి భోగభాగ్యాలతో
సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకొవాలని, కోరుకుంటూ, దేశం, రాష్ట్రం, జిల్లా ప్రజలు శుఖ సంతోషాలతో ఉండాలని కమాండెంట్ పెర్కోన్నరు.బెటాలియన్ కు చెందిన అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి బోగి సంబరాల్లో పాల్గొన్నారు.అందరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Jan,2021 04:15PM