- తీవ్రంగా ఖండించిన ఐద్వా నాయకులు
నవతెలంగాణ కంటేశ్వర్
భారత దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దళిత మహిళలపై గిరిజన మహిళలపై హింస పెరిగిపోతుంది బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా రైతు వ్యతిరేక బిల్లులను అలాగే కార్మిక వ్యతిరేక బిల్లులను అలాగే మహిళలపై హింస పెరిగిపోయింది. దీన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా మహిళా సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కొండే గంగాధర్ జిల్లా నాయకులు నరసన్న ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత యశోద మంగళ్ భాయ్ సరే బాయ్ అంబికా దీక్షిత లక్ష్మీ బాయి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Jan,2021 08:25PM