- చెక్కు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
నవతెలంగాణ ముత్తారం
అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంజూరైన చెక్కుని ఓడే డు గ్రామానికి చెందిన రత్న భారతికి 45,000 , వెంకటేష్ కు ఏడు వేలరూపాయిల చెక్కులని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య మైనార్టీ సెల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీ వాజిద్ పాష, మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి చంద్రమౌళి, రత్న నాగరాజు,రవీందర్, కొమురయ్య,సమ్మయ్య,రాజయ్య, రమేష్ , రోడ్డ శ్రీశైలం యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు దాసరి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 03:08PM