నవ తెలంగాణ.... నారాయణఖేడ్
డివిజన్ పరిధిలోని స్వయం ఉపాధి పొందే వికలాంగులు, వితంతువులు, యువకుల కోసం సంక్షేమ శాఖలో 2018 ఉండే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు చేసుకున్న అందరికీ, నిధులు మంజూరు చేయాలని శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్పి ఆర్థి వికలాంగుల హక్కుల జాతీయ నివేదిక ఏ డివిజన్ ప్రధానకార్యదర్శి ఇస్మాయిల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన వికలాంగుల స్వయం ఉపాధియూనిట్లను సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారాదరఖాస్తు చేసుకున్న అందరికీ మళ్లీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం గతంలో చేసుకున్న వారికి ఏరా నయమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనాప్రభుత్వం వికలాంగుల పట్ల కనికరించి రుణాలు అందించి ప్రభుత్వమే కిరాణా షాపులు గాని, పిండి గిర్నీలు కానీ, టైలరింగ్ గాని, ఫోన్ రిపేర్ షాప్లు గాని వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నా వికలాంగులకు స్వయంశక్తితో ఎదగడానికి రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 04:01PM