నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సంక్రాంతి పండుగ సందర్భంగా రూూరల్ నీయోజకవర్గంలోోని ప్రజా ప్రతినిధులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు పుల మాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కాార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శక్కరికొండ కృష్ణ, జడ్పీటీసీ లక్ష్మీ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఒడ్డెమ్ నర్సయ్య, సొసైటీ చైర్మన్లు గజవడ జైపాల్, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, సర్పంచులు నడిపన్న,గణేష్, లింగం యాదవ్, జగదీశ్, రఘు, ఆనంద్, కో-ఆప్షన్ నయీమ్, ఎంపీటీసీ రామకృష్ణ,,సీనియర్ నాయకులు పులి వెంకటేశ్వర్లు, పద్మారావు, సాయన్న, రవి వర్మ, రత్నం, రంజిత్, సురేష్ నాయకులుు ఆయా మండలాలకు చెందిన నిధులు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:01PM