నవతెలంగాణ - నెక్కొండ
నెక్కొండలో నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ ను నెక్కొండ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పుప్పాల తిరుమల్ శుక్రవారం ఆవిష్కరించారు. నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు జబ్బురు నాగరాజు , శీలం రవి , వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, ఏఎస్ఐ సాంబి రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా గొంతుకగా నవతెలంగాణ పత్రికను అభివర్ణించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:08PM