- ఘనంగా మాయవతి జన్మదిన వేడుకలు
నవతెలంగాణ-బెజ్జంకి
రాజ్యాధికారంతోనే బహుజనులు ఆర్థికాభివృద్ధి సాదిస్తారని, బహుజనులు పాలకులుగా మారాలని బహుజన సమాజ్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం ఇంచార్జీ నిషాని సురేశ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బహుజన సమాజ్ పార్టీ మానకొండూర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం ఇంచార్జీ నిషాని సురేశ్ ఆద్వర్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా జిల్లా నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.అనంతరం ప్రజలకు పండ్ల పంపిణీ చేశారు.బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:39PM