నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన కీర్తి శేషులు గంగా మోహన్ స్మారకార్థం గ్రామంలోని స్థానిక క్రికెట్ క్రీడాకారులకు గురువారం సర్పంచ్ శెట్టి లావణ్య దంపతులు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.టీఆర్ఎస్ నాయకులు శెట్టి రాజు, లింగారెడ్డి రెడ్డి ,గ్రామ క్రీడాకారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:40PM