నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద దళిత్ శక్తి ప్రోగ్రాం మండల కో ఆర్డినేటర్ లింగాల సురేశ్ మహారాజ్ ఆద్వర్యంలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. బీఎస్పీ నాయకులు బెజ్జంకి చందు, జెరుపోతు రవి,బోనగిరి బాల తిరుపతి,లింగాల చరణ్, హరిశ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:44PM