నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ పరీక్షలు కొవిద్ - 19 నిబంధనలను అనుసరించి శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:గంటల నుండి-12: గంటల వరకు జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 4223 నమోదు చేసుకోగా 3399 హాజరు, 824 గైరాజరయ్యారు.
మధ్యాహ్నం 02:గంటల నుండి-04: గంటల వరకు జరిగిన డిగ్రీ మూడు, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 2770 నమోదు చేసుకోగా 2390 హాజరు, 380 గైరాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:47PM