నవతెలంగాణ డిచ్ పల్లి
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బిఎస్ ఎఫ్ ఆర్మీ జవాన్ మెతిలల్ అంత్యక్రియల్లో
నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్,బిఎస్ ఎఫ్ ఆర్మీ అధికారులు అంతిమ వీడ్కోలు యాత్రలో పాల్గొని విడ్కోలు పలికారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ స్వాగత తోరణాం వద్ద మృతదేహాం వచ్చే వారకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి గౌడ్ ఎదురు చుశారు.జాతియా రాహదరి వద్దకు శవం రాగానే వందలాది మంది విరి జవన్ అమర్ రహె అంటు బారి ఎత్తున నినాదాలు చేశారు.స్వర్గ రథం పై శవాన్ని పేట్టి మెగ్య నాయక్ తండా వార్డు బారి ర్యాలీ నిర్వహించారు.అంతకుముందు బిఎస్ఎఫ్ ఆర్మీ అధికారులతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పలు విషయాలపై చర్చించి మృతుని కుటుంబానికి వచ్చే సహాయ సహకారాలు పై అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. వీర జవాన్ అంత్యక్రియల్లో డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, తదితర మండలాలు,గ్రామల నుండి వేలాది మంది భారీ సంఖ్యలో ప్రజలు నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 Jan,2021 07:48PM