నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
బోధన్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎలక్ట్రిక్ డివిజనల్ ఇంజనీర్ బాల గంగాధర్ తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు శుక్రవారం అదాలత్ నిర్వహించనున్నారు అని అన్నారు. అందువలన బోధన్, రెంజల్, ఏడపల్లి, కోటగిరి, రుద్రుర్, వర్ని, చందూర్, మోస్ర మండల పరిధిలోని వినియోగదారులు విద్యుత్ సంబందించిన సమస్యలు ఉంటే నేడు బోధన్ పట్టణంలో ఏడిఈ ఆపరేషన్ భీమునిగుట్ట, రాకసిపెట్ లో గల ఆఫీస్ నందు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లోపు హాజరు కాగలరని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 06:47PM