నవతెలంగాణ కంటేశ్వర్
షెడ్యూల్డ్ కులాల యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాలు ఆన్లైన్ నందు నమోదు చేసుకొనుటకు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం అయినది జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నిజామాబాద్ కార్యనిర్వాహక సంచాలకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. యోగ శాన్ని షెడ్యూలు కులాల యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 06:56PM