నవతెలంగాణ డిచ్ పల్లి
కాళేశ్వరం నుండి వచ్చే ప్యాకేజీ 21 పనులను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్డిఓ రవితో కలిసి గురువారం మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామ సమీపాన నెలకొల్పుతున్న పంప్ హౌస్ ను పరిశీలించారు. అంతకుముందు భూముల విషయమై తాహసిల్దార్ వేణుగోపాల్ గౌడ్ ను వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలను అందజేశారు. పనుల పురోగతి తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:15PM