- డి ఆర్ డి వో శ్రీనివాసులు
నవతెలంగాణ - తెలకపల్లి
గ్రామాలలోని ఓటర్ లిస్టు ఆధారంగా ఇంత వరకు మహిళా గ్రూపులలో చేరని కొత్త వారిని గుర్తించి నూతన మహిళ సంఘాలను ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్ డి ఆర్ డి ఓ శ్రీనివాసులు అన్నారు గురువారం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవనం లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళను గ్రూపులో చేర్చి స్వయం శక్తిగా ఎదిగేందుకు పాటుపడాలని సీసీలను వివో ఏ లను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డి పి ఎం ఐబి శ్రీనివాసులు ఏ పీ ఎం నిరంజన్ సి సి లు నరసింహ నిరంజన్ సుజాత సుకన్య వివో ఏలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 07:24PM