నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని మల్లు పల్లి గ్రామ శివారులో రైతులు వేసిన పంటలను స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మోహన్ రెడ్డి, వ్యవసాయ విస్తీర్ణాధికారి రవి పంట పొలాలను ను పరిశీలించారు. ఈ సందర్భంగా వాన కాలంలో వంటలకు చీడు వచ్చిన దృశ్యా యాసంగి పంటలకు అధిక దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నారాయణ, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 21 Jan,2021 08:40PM