నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి, డిచ్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ లను ఎంపిపి గద్దె భుమన్న, ఆయా మండలలలో బీజేపీ అధ్యక్షులు వెంకట్ రమణ, నయిడి రాజన్నల అద్వర్యంలో
దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 22 Jan,2021 07:34PM