నగరంలోని ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత, బాలుడు అదృశ్యమైనట్లు ఐదవ పట్టణం ఎస్ఐ జాన్ రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై జాన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఐదవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్ర పూర్ ప్రాంతానికి చెందిన గోదినె సుమిత్ర తన భర్త మారుతి తో కలిసి గత నెలలో వీరు తమ సొంత ఊరుు మహారాష్ట్రకు వెళ్లారు. వచ్చేసరికి తన కూతురు స్వప్న తోపాటు మనమడు ఆకాష్ నాలుగు సంవత్సరాలు కనబడడం లేదు అని ఐదవ పోలీస్ స్టేషన్ లో తన కూతురు స్వప్న తో పాటు మనమడు ఆకాష్ నాలుగు సంవత్సరాలు కనబడడం లేదన ఐదవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జాన్ తెలిపారు. ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు ఆమె రంగు తెలుపు గా ఉంటుందని ఎత్తు 5.2 అడుగులు ఉంటుందనిిిి ఇంటి నుండి వెళ్లేటప్పుడు కుర్తా పైజామా ధరించే దాని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహితను గుర్తిస్తే తే సంబంధిత ఐదవ పోలీస్ స్టేషన్ నంబర్ 08462245250 తెలియజేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm