- నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా.నీలి రాంచందర్
నవతెలంగాణ కంటేశ్వర్/నిజామాబాద్ సిటీ
కో వీడు వ్యాక్సిన్ను సురక్షితం అపోహలను నమ్మవద్దు అని నిజామాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ నీలి రామచందర్ తెలియజేశారు ఈ మేరకు శనివారం నిజామాబాదు జిల్లా ప్రబుత్వ ఆసుపత్రిలో శనివారం జిల్లా చైర్మన్ డా.నీలి రాంచందర్ ఆసుపత్రి సూపెరిండేంట్ ప్రతిమ రాజ్ డి.ఎం.చ్.ఓ సుదర్శనం చేతుల మీదుగా వాక్సిన్ చేయించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కోవిడ్ వాక్సిన్ మీద ఉన్న అపోహలు అపోహలే అని, అందరు అధైర్య పడకుండా వాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు.అలాగే జిల్లా కార్యదర్శి బుస్సా ఆంజనేయులు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ , పీ.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ, బ్లడ్ బ్యాంకు సిబ్బంది వాక్సిన్ తీసుకోవడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 03:48PM