నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కొండపాక రాజేష్, అంతరెడ్డి దేవేందర్ రెడ్డి, జగత్ రెడ్డి, జుగల్ కిషోర్ పాండే, కొట్టుర్ లక్ష్మారెడ్డి, అర్వపల్లి పురుషోత్తం గుప్త, కొవూరి జగన్ గుప్త, మాదని శ్రీధర్ గుప్త, చిదుర శ్రీనివాస్ గుప్త, ఇమ్మడి హరిబాబు గుప్త, కస్బ సంపత్ గుప్త, జాగృతి లక్ష్మినారాయణ, అవంతి రావు, న్యాలం కిషన్,దండు శేఖర్, నుడ డైరెక్టర్లు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:04PM