నవతెలంగాణ - సుల్తాన్ బజార్
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ టీకా పంపిణి కొనసాగుతుంది. ఎస్ పి హెచ్ ఓ డాక్టర్ పద్మజా తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:27PM