నవతెలంగాణ కంటేశ్వర్
పరాక్రమ దివాస్ నేతాజీ సుభాష్చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలు నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పరాక్రమ దినోత్సవ పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం సాధించడం లో సాయుధ ఆర్మీ ద్వారా విశేష కృషి చేశారని నేటి యువత ఆయన ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర సాధనలో దేశభక్తితో జాతీయవాదం తోతో ప్రత్యేక కార్యాచరణ ద్వారా దేశ సౌభాగ్యం సాధించడంలో యువతను భాగస్వామ్యం చేస్తూ బ్రిటిష్ వలస పాలకుల వదిలే విధంగా విశేష కృషి చేశారని ఆయన కొనియాడారురంగారెడ్డి మాజీ అధ్యక్షుడు రమేష్ బతుకమ్ అశోక్ అది కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ న్యాయవాదులు పరుచూరి శ్రీధర్ కిరణ్ కుమార్ గౌడ్ మాణిక్ రాజు ఎర్రం విగ్నేష్ బిట్ల రవి మోహన్ కుమార్ మెట్టు నరేష్ కృష్ణారెడ్డి ఆశ నారాయణ శశిధర్ రెడ్డి సుదర్శన్ రావు దయానంద్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:42PM