- నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ రుబీనా నజీబ్
సంగారెడ్డి: మహానీయుల స్పూర్తితో కెవిపిఎస్ క్యాలెండర్ తేవడం అభినందనీయం కెవిపియస్ అత్మగౌరవం, సమానత్వం, కులనిర్మూలన కోసం వివక్షత రూపుమాపు కోసం ప్రజలకు చైతన్యం చేయడం మంచి పరిమాణం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపియస్ జిల్లా ఉపాద్యాక్షులు కోటారి నర్సింలు, సిఐటియూ జిల్లా నాయకులు చిరంజీవి, ఎస్బిపిసీ రాములు, టీఫీటీఎఫ్ జిల్లా భాద్యులు భాస్కర్, రమేష్, కిషన్ రావు, యూటీఎఫ్ జిల్లా భద్యులు కాషినాథ్, నరేష్, జ్యోతి లింగం కౌన్సిలర్ రామకృష్ణ, అంబేద్కర్ ఫూలే సేవా సమితి జిల్లా అధ్యక్షులు రాహిం, పండరి, బింసేన, అంబేద్కర్ సేన డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్, అంబేద్కర్ ఫౌండేషన్ నిర్వహకులు సంజీవులు, డివైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్, కెవిపియస్ జిల్లా కమిటీ సభ్యులు గణపతి, సంగయ్య, గౌతం,శంకర్, రాజ్ కుమార్ ,రమేష్, జగన్నాథ్ ,ఆర్.టి.ఐ సంఘం డివిజన్ నాయకులు సాజిద్, శివ, యువజన డివిజన్ నాయకు నగేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:48PM