- అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనిి పాలు గ్రామాలలో నేల కోోని ఉన్న సమస్యలను వేంటనే పరిష్కకరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నాారు. శనివారం ఎమ్మెల్యె
నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తాము ఎదుర్కొంటూన్న సమస్యలను వివరించారు.స్పందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వేంటనే అయ శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు సేవలు చేయాలని సూచించారు
అనంతరం పలు మండలలకు చెందిన నాయకులు శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు.అంతకు ముందు మండలంలోని గోల్లాపల్లి గ్రామానికి చెందిన ఒకరికి కళ్యణ లక్ష్మి చేక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రణాళిక సంఘం సభ్యులు బాజిరెడ్డి జగన్ మోహన్, టిఅర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శక్కరికోండ కృష్ణ, దాసరి లక్ష్మీనరసయ్య, సర్పంచ్ లింగం యాదవ్, రాజేశ్వర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:50PM