నవ తెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని
పరాక్రమ దివస్ గా జరుపుకోవడం జరిగింది ఈరోజు సుభాష్ నగర్ లోని సుభాష్ హెల్త్ సెంటర్ లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ప్రధాన కార్యదర్శి బట్టు బద్రీనాథ్ రామకృష్ణ రెడ్డి అరుణ్ అని చేసి గారు పని చేశారు. హెల్త్ సెంటర్ చైర్మన్ సాయి రెడ్డి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 05:12PM