నవతెలంగాణ డిచ్ పల్లి
స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలంలోని లోని ఆయా గ్రామాలలో ఘనంగా నిర్వహించి అయిన చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆ మహనీయుడు చేసిన కృషి పి కోనియాడరు.అయ గ్రామాలలో యువకులు,యువజన సంఘాల సభ్యుల అద్వర్యంలో జయంతి చేపట్టారు.ఈ కార్యక్రమంలో అయ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసి, ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 05:18PM