నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
టిడిపి కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించారు అనంతరం పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదాగౌడ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు, ఆయన లాగా దేశభక్తి ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వినోద్ కుమార్, టియన్టియుసి రాష్ట్ర నాయకులు కోయేది నర్సింలు, 5 మెన్ కమిటీ నాయకులు అంబికా సత్యనారాయణ, లవంగ రాజు, శంకర్ ముదిరాజ్, దత్రీక రవి, రణ్వీర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 05:20PM