నవతెలంగాణ - తెలకపల్లి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పబ్లిక్ సెక్టార్ ఆండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు శనివారం టీఎస్ ఎస్టియు తెలకపల్లి మండల శాఖ తరపున ధర్నా నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాల ని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ తాహశీల్దార్ శ్రీనివాసులు కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్కేయూ మండలాధ్యక్షులు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి జహంగీర్ పాష మహేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:17PM