నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఆర్ధికపరమైన అనుమతులు నిధులు విడుదల కోసం నిజామాబాద్ జిల్లా జెడ్పి చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు శనివారం హైదరాబాద్ లో ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీశ్ రావును కలిసి మొక్క ను అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపి, మాక్లూర్ మండలంలోని రాంపూర్, వెంకటాపూర్ గ్రామాలలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి మందిరములకు పునర్నిర్మించుటకు ఆర్ధికపరమైన అనుమతులు నిధులు విడుదల చేయుటకు కోరడం జరిగింది అని అన్నారు. మంత్రివర్యులు సానుకులాంగా స్పందించారు అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:20PM