నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పల్లె ప్రగతి పది ప్రమాణల పై మరియు ఉపాధి హామీ పధకం పనులపై సమీక్షా సమావేశన్ని ఎంపీడీవో అనంతరావు మండలంలోని పంచాయితీ కార్యధర్షులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనుల నివేదికలను గ్రామ పంచాయతీ కార్యదర్శి లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ ప్రవీణ్ కుమార్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:30PM