నవతెలంగాణ కంటేశ్వర్
వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాల సందర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నిజామాబాద్ బ్రాంచ్ లో పుస్తకాల సెట్ పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆ బ్రాంచ్ ఇన్ చార్జ్ సత్యనారాయణ శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం రూపాయలు 250 స్టాలిన్ యుగం 40 రూపాయలు జైత్రయాత్ర వంద రూపాయలు జిమెయిల్ 45 రూపాయలు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం సుందరయ్య రచనల సంకలనం ₹50 కమ్యూనిస్టు ఉద్యమం వంద రూపాయలు నా జ్ఞాపకాలు అరవై రూపాయలు నా ప్రజాజీవితం 75 రూపాయలు కామ్రేడ్ డివిఎస్ 20 రూపాయలు విమల దేవి 20 రూపాయలు ఎర్రజెండాను రక్షించుకుందాం 40 రూపాయలు అందిస్తున్నట్లు తెలియజేశారు. రూపాయలు 10 10 ఆయన పుస్తకాలను కేవలం 500 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:49PM