నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ( బిఎల్ఓ) ప్రాక్టీసెస్ అవార్డు 2020 కి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎంపిక చేయబడ్డారు అని చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఉత్తరివులు జారీచేసిన జాబితాలో జిల్లా కలెక్టర్ రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ముగ్గురు అధికారుల లో ఒకరిగా ఎంపిక చేయబడ్డారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందించే అవార్డుల జాబితాను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. నిజామాబాద్ అర్బన్ కు చెందిన ఖనీజ్ ఫాతిమా బెస్ట్ బిఎల్ఇ గా అవార్డుకు ఎంపికయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:52PM