నవ తెలంగాణ- సుల్తాన్ బజార్
టీన్జీవో సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రి యూనిట్ అధ్యక్షుడిగా బి.లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా జి.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఏ.వెంకట్ రాజు, సంయుక్త కార్యదర్శులుగా బి.ప్రియదర్శి, కోశాధికారిగా ఎం.మధులత రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.శ్రీనివాస్ రెడ్డి హరితలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెంకటేష్ తెలిపారు. సందర్భంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ కలిసి ఘనంగా సన్మానించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 04:55PM